Numbers · chapter 26 · verse 41
Numbers 26:41 in Telugu
వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
Veeru benyaameeneeyula vanshasthulu; vaarilo vraayabadina lekkachoppuna nalubadiyayiduvela aaruvandala mandi.
Numbers 26:41 in English
- King James Version (KJV)
- These [are] the sons of Benjamin after their families: and they that were numbered of them [were] forty and five thousand and six hundred.
- World English Bible (WEB)
- These are the sons of Benjamin after their families; and those who were counted of them were forty-five thousand six hundred.
- American Standard Version (ASV)
- These are the sons of Benjamin after their families; and they that were numbered of them were forty and five thousand and six hundred.
- Bible in Basic English (BBE)
- These are the sons of Benjamin by their families: and those who were numbered of them were forty-five thousand, six hundred.
- Darby Translation (DBY)
- These are the sons of Benjamin after their families; and they that were numbered of them were forty-five thousand six hundred.
- Webster's Bible (WBS)
- These [are] the sons of Benjamin after their families: and they that were numbered of them [were] forty and five thousand and six hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] sons of Benjamin by their families, and their numbered ones [are] five and forty thousand and six hundred.
Read in context
- 39అహీరామీయులు అహీరాము వంశస్థులు;
- 40షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.
- 41వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
- 42దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;
- 43వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
Cross references
- Numbers 2:22–23 సంఖ్యాకాండము 2:22–23అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
- Genesis 46:21 ఆదికాండము 46:21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
- Numbers 1:36–37 సంఖ్యాకాండము 1:36–37బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.