Numbers · chapter 26 · verse 49
Numbers 26:49 in Telugu
యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
Yesereeyulu yeseru vansha sthulu; shillemeeyulu shillemu vanshasthulu.
Numbers 26:49 in English
- King James Version (KJV)
- Of Jezer, the family of the Jezerites: of Shillem, the family of the Shillemites.
- World English Bible (WEB)
- of Jezer, the family of the Jezerites; of Shillem, the family of the Shillemites.
- American Standard Version (ASV)
- of Jezer, the family of the Jezerites; of Shillem, the family of the Shillemites.
- Bible in Basic English (BBE)
- Of Jezer, the family of the Jezerites: of Shillem, the family of the Shillemites.
- Darby Translation (DBY)
- of Jezer, the family of the Jezerites; of Shillem, the family of the Shillemites.
- Webster's Bible (WBS)
- Of Jezer, the family of the Jezerites: of Shillem, the family of the Shillemites.
- Young's Literal Translation (YLT)
- of Jezer the family of the Jezerite; of Shillem the family of the Shillemite.
Read in context
- 47వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.
- 48నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు;
- 49యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
- 50వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది
- 51ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.