Numbers · chapter 26 · verse 7
Numbers 26:7 in Telugu
వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.
Veeru roobeneeyula vanshasthulu, vaarilo lekkimpabadinavaaru nalubadi mooduvela eduvandala muppadimandi.
Numbers 26:7 in English
- King James Version (KJV)
- These [are] the families of the Reubenites: and they that were numbered of them were forty and three thousand and seven hundred and thirty.
- World English Bible (WEB)
- These are the families of the Reubenites; and those who were counted of them were forty-three thousand seven hundred thirty.
- American Standard Version (ASV)
- These are the families of the Reubenites; and they that were numbered of them were forty and three thousand and seven hundred and thirty.
- Bible in Basic English (BBE)
- These are the families of the Reubenites: their number was forty-three thousand, seven hundred and thirty.
- Darby Translation (DBY)
- These are the families of the Reubenites; and they that were numbered of them were forty-three thousand seven hundred and thirty.
- Webster's Bible (WBS)
- These [are] the families of the Reubenites: and they that were numbered of them were forty and three thousand and seven hundred and thirty.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the Reubenite, and their numbered ones are three and forty thousand and seven hundred and thirty.
Read in context
- 5ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;
- 6పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;
- 7వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.
- 8పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.
- 9కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.
Cross references
- Genesis 46:9 ఆదికాండము 46:9యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
- Numbers 26:1 సంఖ్యాకాండము 26:1ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను
- Numbers 1:21 సంఖ్యాకాండము 1:21షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు
- Numbers 2:11 సంఖ్యాకాండము 2:11అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.
- Numbers 26:21 సంఖ్యాకాండము 26:21పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు