Numbers · chapter 26 · verse 21
Numbers 26:21 in Telugu
పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
Pereseeyulalo hesronee yulu hesronu vanshasthulu haamooleeyulu haamoolu vanshasthulu
Numbers 26:21 in English
- King James Version (KJV)
- And the sons of Pharez were; of Hezron, the family of the Hezronites: of Hamul, the family of the Hamulites.
- World English Bible (WEB)
- The sons of Perez were: of Hezron, the family of the Hezronites; of Hamul, the family of the Hamulites.
- American Standard Version (ASV)
- And the sons of Perez were: of Hezron, the family of the Hezronites; of Hamul, the family of the Hamulites.
- Bible in Basic English (BBE)
- And the sons of Perez were: of Hezron, the family of the Hezronites: of Hamul, the family of the Hamulites.
- Darby Translation (DBY)
- And the sons of Pherez: of Hezron, the family of the Hezronites; of Hamul, the family of the Hamulites.
- Webster's Bible (WBS)
- And the sons of Pharez were; of Hezron, the family of the Hezronites: of Hamul, the family of the Hamulites.
- Young's Literal Translation (YLT)
- and sons of Pharez are: of Hezron the family of the Hezronite; of Hamul the family of the Hamulite.
Read in context
- 19యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.
- 20యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
- 21పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
- 22వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
- 23ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.