Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 3 · verse 14

Numbers 3:14 in Telugu

మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

Mariyu seenaayi aranyamandu yehovaa mosheku eelaagu selavichchenu.

Numbers 3:14 in English

King James Version (KJV)
And the LORD spake unto Moses in the wilderness of Sinai, saying,
World English Bible (WEB)
The LORD spoke to Moses in the wilderness of Sinai, saying,
American Standard Version (ASV)
And Jehovah spake unto Moses in the wilderness of Sinai, saying,
Bible in Basic English (BBE)
And the Lord said to Moses in the waste land of Sinai,
Darby Translation (DBY)
And Jehovah spoke to Moses in the wilderness of Sinai, saying,
Webster's Bible (WBS)
And the LORD spoke to Moses in the wilderness of Sinai, saying,
Young's Literal Translation (YLT)
And Jehovah speaketh unto Moses in the wilderness of Sinai, saying,

Read in context

  1. 12ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.
  2. 13ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
  3. 14మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
  4. 15లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను.
  5. 16కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
Read all of Numbers 3

Original words (Hebrew)

Numbers 3:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.