Numbers · chapter 3 · verse 16
Numbers 3:16 in Telugu
కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
Kaabatti moshe yehovaa tanaku aajnyaapinchi natlu aayana maata choppuna vaarini lekkinchenu.
Numbers 3:16 in English
- King James Version (KJV)
- And Moses numbered them according to the word of the LORD, as he was commanded.
- World English Bible (WEB)
- Moses counted them according to the LORD’s word, as he was commanded.
- American Standard Version (ASV)
- And Moses numbered them according to the word of Jehovah, as he was commanded.
- Bible in Basic English (BBE)
- So Moses did as the Lord said, numbering them as he had been ordered.
- Darby Translation (DBY)
- And Moses numbered them, according to the commandment of Jehovah, — as he had been commanded.
- Webster's Bible (WBS)
- And Moses numbered them according to the word of the LORD, as he was commanded.
- Young's Literal Translation (YLT)
- And Moses numbereth them according to the command of Jehovah, as he hath been commanded.
Read in context
- 14మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- 15లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను.
- 16కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
- 17లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
- 18గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
Cross references
- Numbers 3:39 సంఖ్యాకాండము 3:39మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
- Numbers 4:37 సంఖ్యాకాండము 4:37ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
- Numbers 4:45 సంఖ్యాకాండము 4:45మెరారీ యుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
- Numbers 4:41 సంఖ్యాకాండము 4:41ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
- Numbers 4:27 సంఖ్యాకాండము 4:27గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.
- Numbers 4:49 సంఖ్యాకాండము 4:49యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.
- Deuteronomy 21:5 ద్వితీయోపదేశకాండము 21:5అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.
- Numbers 3:51 సంఖ్యాకాండము 3:51యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.
- Genesis 45:21 ఆదికాండము 45:21ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.