Numbers · chapter 3 · verse 2
Numbers 3:2 in Telugu
అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
Aharonu kumaarula perulu evanagaa, tolutaputtina naadaabu abeehu eliyaajaru eetaamaaru anunave.
Numbers 3:2 in English
- King James Version (KJV)
- And these [are] the names of the sons of Aaron; Nadab the firstborn, and Abihu, Eleazar, and Ithamar.
- World English Bible (WEB)
- These are the names of the sons of Aaron: Nadab the firstborn, and Abihu, Eleazar, and Ithamar.
- American Standard Version (ASV)
- And these are the names of the sons of Aaron: Nadab the first-born, and Abihu, Eleazar, and Ithamar.
- Bible in Basic English (BBE)
- These are the names of the sons of Aaron: Nadab the oldest, and Abihu, Eleazar, and Ithamar.
- Darby Translation (DBY)
- And these are the names of the sons of Aaron: Nadab the firstborn, and Abihu, Eleazar and Ithamar.
- Webster's Bible (WBS)
- And these [are] the names of the sons of Aaron; Nadab the first-born, and Abihu, Eleazar, and Ithamar.
- Young's Literal Translation (YLT)
- And these [are] the names of the sons of Aaron: the first-born Nadab, and Abihu, Eleazar, and Ithamar;
Read in context
- 1యెహోవా సీనాయికొండమీద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
- 2అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
- 3ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.
- 4నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
Cross references
- Exodus 6:23 నిర్గమకాండము 6:23అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
- Numbers 26:60 సంఖ్యాకాండము 26:60అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.
- Exodus 28:1 నిర్గమకాండము 28:1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- 1 Chronicles 6:3 1 దినవృత్తాంతములు 6:3అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
- 1 Chronicles 24:1 1 దినవృత్తాంతములు 24:1అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.