Numbers · chapter 3 · verse 1
Numbers 3:1 in Telugu
యెహోవా సీనాయికొండమీద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
Yehovaa seenaayikondameeda mosheto maata laadina naatiki aharonu moshela vanshaavalulu ive.
Numbers 3:1 in English
- King James Version (KJV)
- These also [are] the generations of Aaron and Moses in the day [that] the LORD spake with Moses in mount Sinai.
- World English Bible (WEB)
- Now this is the history of the generations of Aaron and Moses in the day that the LORD spoke with Moses in Mount Sinai.
- American Standard Version (ASV)
- Now these are the generations of Aaron and Moses in the day that Jehovah spake with Moses in mount Sinai.
- Bible in Basic English (BBE)
- Now these are the generations of Aaron and Moses, in the day when the word of the Lord came to Moses on Mount Sinai.
- Darby Translation (DBY)
- And these are the generations of Aaron and Moses in the day that Jehovah spoke with Moses on mount Sinai.
- Webster's Bible (WBS)
- These also [are] the generations of Aaron and Moses, in the day [that] the LORD spoke with Moses in mount Sinai.
- Young's Literal Translation (YLT)
- And these [are] births of Aaron and Moses, in the day of Jehovah's speaking with Moses in mount Sinai.
Read in context
- 1యెహోవా సీనాయికొండమీద మోషేతో మాట లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
- 2అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
- 3ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.
Cross references
- Exodus 6:20 నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Genesis 2:4 ఆదికాండము 2:4దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.
- Genesis 5:1 ఆదికాండము 5:1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- Genesis 10:1 ఆదికాండము 10:1ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- Matthew 1:1 మత్తయి 1:1అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.
- Exodus 6:16 నిర్గమకాండము 6:16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Leviticus 25:1 లేవీయకాండము 25:1మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- Exodus 6:27 నిర్గమకాండము 6:27ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.