Numbers · chapter 3 · verse 28
Numbers 3:28 in Telugu
ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.
Oka nela modalukoni paipraayamugala magavaarandari lekka choodagaa enimidivela aaruvandalamandi parishuddha sthalamunu kaapaadavalasinavaarairi.
Numbers 3:28 in English
- King James Version (KJV)
- In the number of all the males, from a month old and upward, [were] eight thousand and six hundred, keeping the charge of the sanctuary.
- World English Bible (WEB)
- According to the number of all the males from a month old and upward, there were eight thousand six hundred keeping the requirements of the sanctuary.
- American Standard Version (ASV)
- According to the number of all the males, from a month old and upward, there were eight thousand and six hundred, keeping the charge of the sanctuary.
- Bible in Basic English (BBE)
- Those who were numbered of them, the males from one month old and over, were eight thousand, six hundred, who were responsible for the care of the holy place.
- Darby Translation (DBY)
- According to the number of all the males, from a month old and upward, there were eight thousand six hundred, who kept the charge of the sanctuary.
- Webster's Bible (WBS)
- In the number of all the males from a month old and upward, [were] eight thousand and six hundred, keeping the charge of the sanctuary.
- Young's Literal Translation (YLT)
- In number, all the males, from a son of a month and upward, [are] eight thousand and six hundred, keeping the charge of the sanctuary.
Read in context
- 26ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
- 27కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
- 28ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.
- 29కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
- 30కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.
Cross references
- Numbers 3:7 సంఖ్యాకాండము 3:7వారు ప్రత్యక్షపు గుడా రము నెదుట మందిరపు సేవచేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.
- Numbers 3:31 సంఖ్యాకాండము 3:31వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
- Numbers 4:35–36 సంఖ్యాకాండము 4:35–36యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి. వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.
Original words (Hebrew)
- number · H4557מִסְפָּר miçpâr
- males · H2145זָכָר zâkâr
- month · H2320חֹדֶשׁ chôdesh
- old · H1121בֵּן bên
- upward · H4605מַעַל maʻal
- eight · H8083שְׁמֹנֶה shᵉmôneh
- thousand · H505אֶלֶף ʼeleph
- six · H8337שֵׁשׁ shêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- keeping · H8104שָׁמַר shâmar
- charge · H4931מִשְׁמֶרֶת mishmereth
- sanctuary · H6944קֹדֶשׁ qôdesh