Numbers · chapter 31 · verse 48
Numbers 31:48 in Telugu
అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి
Appudu senaa sahasramula niyaamakulu, anagaa sahasraadhipatulunu shataadhipatulunu moshe yoddaku vachchi
Numbers 31:48 in English
- King James Version (KJV)
- And the officers which [were] over thousands of the host, the captains of thousands, and captains of hundreds, came near unto Moses:
- World English Bible (WEB)
- The officers who were over the thousands of the army, the captains of thousands, and the captains of hundreds, came near to Moses.
- American Standard Version (ASV)
- And the officers that were over the thousands of the host, the captains of thousands, and the captains of hundreds, came near unto Moses;
- Bible in Basic English (BBE)
- Then the men in authority over the thousands of the army, the captains of thousands and captains of hundreds, came to Moses,
- Darby Translation (DBY)
- And the officers who were over the thousands of the host, the captains of thousands, and captains of hundreds, came near to Moses,
- Webster's Bible (WBS)
- And the officers who [were] over thousands of the hosts, the captains of thousands, and captains of hundreds, came near to Moses:
- Young's Literal Translation (YLT)
- And the inspectors whom the thousands of the host hath, (heads of the thousands and heads of the hundreds), draw near unto Moses,
Read in context
- 46ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను
- 47ఏబ దింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.
- 48అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి
- 49నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.
- 50కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరము లను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా