Numbers · chapter 31 · verse 49
Numbers 31:49 in Telugu
నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.
Nee sevakulamaina memu maa chetikrinda nunna yodhulanu lekkinchi mottamu chesitiviు; maalo okkadainanu mottamunaku takkuva kaaledu.
Numbers 31:49 in English
- King James Version (KJV)
- And they said unto Moses, Thy servants have taken the sum of the men of war which [are] under our charge, and there lacketh not one man of us.
- World English Bible (WEB)
- They said to Moses, “Your servants have taken the sum of the men of war who are under our command, and there lacks not one man of us.
- American Standard Version (ASV)
- and they said unto Moses, Thy servants have taken the sum of the men of war that are under our charge, and there lacketh not one man of us.
- Bible in Basic English (BBE)
- And said to him, Your servants have taken note of the number of all the fighting-men under our orders, and every one is present;
- Darby Translation (DBY)
- and they said to Moses, Thy servants have taken the sum of the men of war who were under our hand, and there is not one man of us lacking.
- Webster's Bible (WBS)
- And they said to Moses, Thy servants have taken the sum of the men of war who [are] under our charge, and there lacketh not one man of us.
- Young's Literal Translation (YLT)
- and they say unto Moses, 'Thy servants have taken up the sum of the men of war who [are] with us, and not a man of us hath been missed;
Read in context
- 47ఏబ దింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.
- 48అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి
- 49నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.
- 50కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరము లను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా
- 51మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.
Cross references
- 1 Samuel 30:18–19 1 సమూయేలు 30:18–19ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.
- John 18:9 యోహాను 18:9నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
- Psalm 72:14 కీర్తనలు 72:14కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.