Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 31 · verse 51

Numbers 31:51 in Telugu

మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.

Mosheyu yaajakudaina eliyaajaru nagalugaa cheyabadina aa bangaarunu vaari yodda teesikoniri.

Numbers 31:51 in English

King James Version (KJV)
And Moses and Eleazar the priest took the gold of them, [even] all wrought jewels.
World English Bible (WEB)
Moses and Eleazar the priest took their gold, even all worked jewels.
American Standard Version (ASV)
And Moses and Eleazar the priest took the gold of them, even all wrought jewels.
Bible in Basic English (BBE)
So Moses and Eleazar the priest took the gold from them, even all the worked ornaments.
Darby Translation (DBY)
And Moses and Eleazar the priest took the gold of them, all manner of wrought jewels.
Webster's Bible (WBS)
And Moses and Eleazar the priest took the gold of them, [even] all wrought jewels.
Young's Literal Translation (YLT)
And Moses receiveth — Eleazar the priest also — the gold from them, every made vessel,

Read in context

  1. 49నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితివిు; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.
  2. 50కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరము లను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా
  3. 51మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.
  4. 52సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడు వందల ఏబది తులములు.
  5. 53ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను.
Read all of Numbers 31

Cross references

Original words (Hebrew)

Numbers 31:51 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.