Numbers · chapter 32 · verse 6
Numbers 32:6 in Telugu
మోషే గాదీయులతోను రూబే నీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవు చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?
Moshe gaadeeyulatonu roobe neeyulatonu mee sahodarulu yuddhamunaku povu chundagaa meeru ikkada koorchundavachchunaa?
Numbers 32:6 in English
- King James Version (KJV)
- And Moses said unto the children of Gad and to the children of Reuben, Shall your brethren go to war, and shall ye sit here?
- World English Bible (WEB)
- Moses said to the children of Gad, and to the children of Reuben, “Shall your brothers go to war while you sit here?
- American Standard Version (ASV)
- And Moses said unto the children of Gad, and to the children of Reuben, Shall your brethren go to the war, and shall ye sit here?
- Bible in Basic English (BBE)
- And Moses said to the children of Gad and the children of Reuben, Are your brothers to go to the war, while you take your rest here?
- Darby Translation (DBY)
- And Moses said to the children of Gad, and to the children of Reuben, Shall your brethren go to war, and shall ye abide here?
- Webster's Bible (WBS)
- And Moses said to the children of Gad and to the children of Reuben, Shall your brethren go to war, and shall ye sit here?
- Young's Literal Translation (YLT)
- And Moses saith to the sons of Gad and to the sons of Reuben, 'Do your brethren go in to the battle, and ye — do ye sit here?
Read in context
- 4ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.
- 5కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా
- 6మోషే గాదీయులతోను రూబే నీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవు చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?
- 7యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు?
- 8ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నే యలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా
Cross references
- 1 Corinthians 13:5 1 కొరింథీయులకు 13:5అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
- 2 Samuel 11:11 2 సమూయేలు 11:11ఊరియామందస మును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవా బును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.
- Philippians 2:4 ఫిలిప్పీయులకు 2:4మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.