Numbers · chapter 34 · verse 29
Numbers 34:29 in Telugu
కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టు టకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.
Kanaanu deshamulo ishraayeleeyulaku vaari vaari svaasthyamulanu panchipettu taku yehovaa aajnyaapinchinavaaru veere.
Numbers 34:29 in English
- King James Version (KJV)
- These [are they] whom the LORD commanded to divide the inheritance unto the children of Israel in the land of Canaan.
- World English Bible (WEB)
- These are they whom the LORD commanded to divide the inheritance to the children of Israel in the land of Canaan.
- American Standard Version (ASV)
- These are they whom Jehovah commanded to divide the inheritance unto the children of Israel in the land of Canaan.
- Bible in Basic English (BBE)
- These are they to whom the Lord gave orders to make the distribution of the heritage among the children of Israel in the land of Canaan.
- Darby Translation (DBY)
- These are they whom Jehovah commanded to distribute to the children of Israel their inheritance in the land of Canaan.
- Webster's Bible (WBS)
- These [are they] whom the LORD commanded to divide the inheritance to the children of Israel in the land of Canaan.
- Young's Literal Translation (YLT)
- These [are] those whom Jehovah hath commanded to give the sons of Israel inheritance in the land of Canaan.
Read in context
- 27ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.
- 28నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.
- 29కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టు టకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.
Cross references
- Joshua 19:51 యెహోషువ 19:51యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీ యుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.
- Numbers 34:18 సంఖ్యాకాండము 34:18మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.