Numbers · chapter 34 · verse 5
Numbers 34:5 in Telugu
అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
Asmonunundi aiguptu nadivaraku sarihaddu tirigi samudramuvaraku vyaapinchunu.
Numbers 34:5 in English
- King James Version (KJV)
- And the border shall fetch a compass from Azmon unto the river of Egypt, and the goings out of it shall be at the sea.
- World English Bible (WEB)
- The border shall turn about from Azmon to the brook of Egypt, and it shall end at the sea.
- American Standard Version (ASV)
- and the border shall turn about from Azmon unto the brook of Egypt, and the goings out thereof shall be at the sea.
- Bible in Basic English (BBE)
- And from Azmon it will go round to the stream of Egypt as far as the sea.
- Darby Translation (DBY)
- And the border shall turn from Azmon unto the torrent of Egypt, and shall end at the sea.
- Webster's Bible (WBS)
- And the border shall form a circuit from Azmon to the river of Egypt, and the limits of it shall be at the sea.
- Young's Literal Translation (YLT)
- and the border hath turned round from Azmon to the brook of Egypt, and its outgoings have been at the sea.
Read in context
- 3మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా
- 4మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సము ద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరి హద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
- 5అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
- 6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
- 7మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
Cross references
- Joshua 15:4 యెహోషువ 15:4అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు.
- Genesis 15:18 ఆదికాండము 15:18ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
- Joshua 15:47 యెహోషువ 15:47గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,
- 1 Kings 8:65 1 రాజులు 8:65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
- Isaiah 27:12 యెషయా 27:12ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.
- Numbers 34:6–7 సంఖ్యాకాండము 34:6–7పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.