Numbers · chapter 34 · verse 7
Numbers 34:7 in Telugu
మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
Mee uttarapu sarihaddunu mahaasamudramu yoddanundi horu kondavaraku erparachukonavalenu.
Numbers 34:7 in English
- King James Version (KJV)
- And this shall be your north border: from the great sea ye shall point out for you mount Hor:
- World English Bible (WEB)
- “‘This shall be your north border: from the great sea you shall mark out for yourselves Mount Hor.
- American Standard Version (ASV)
- And this shall be your north border: from the great sea ye shall mark out for you mount Hor;
- Bible in Basic English (BBE)
- And your limit on the north will be the line from the Great Sea to Mount Hor:
- Darby Translation (DBY)
- And this shall be your north border: from the great sea ye shall mark out for you mount Hor;
- Webster's Bible (WBS)
- And this shall be your north border: from the great sea ye shall designate for you mount Hor:
- Young's Literal Translation (YLT)
- 'And this is to you the north border: from the great sea ye mark out for yourselves mount Hor;
Read in context
- 5అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
- 6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
- 7మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
- 8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
- 9అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
Cross references
- Numbers 33:37 సంఖ్యాకాండము 33:37కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
- Ezekiel 47:15–17 యెహెజ్కేలు 47:15–17ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
- Numbers 34:9–10 సంఖ్యాకాండము 34:9–10అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనానునుండి షెపామువరకు మీరు ఏర్పరచుకొన వలెను.
- Numbers 34:3 సంఖ్యాకాండము 34:3మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా
- Numbers 34:6 సంఖ్యాకాండము 34:6పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.