Numbers · chapter 35 · verse 26
Numbers 35:26 in Telugu
అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లు నప్పుడు
Ayite aa narahantakudu eppudainanu taanu paaripoyi chochchina aashrayapuramuyokka sarihaddunu daati vellu nappudu
Numbers 35:26 in English
- King James Version (KJV)
- But if the slayer shall at any time come without the border of the city of his refuge, whither he was fled;
- World English Bible (WEB)
- “‘But if the man slayer shall at any time go beyond the border of his city of refuge where he flees,
- American Standard Version (ASV)
- But if the manslayer shall at any time go beyond the border of his city of refuge, whither he fleeth,
- Bible in Basic English (BBE)
- But if ever he goes outside the walls of the safe town where he had gone in flight,
- Darby Translation (DBY)
- But if the manslayer shall in any way come outside the limits of the city of his refuge whither he hath fled,
- Webster's Bible (WBS)
- But if the slayer shall at any time come without the border of the city of his refuge, whither he had fled;
- Young's Literal Translation (YLT)
- 'And if the man-slayer at all go out [from] the border of the city of his refuge whither he fleeth,
Read in context
- 24కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
- 25అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
- 26అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లు నప్పుడు
- 27నరహత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కను గొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
- 28ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశము నకు తిరిగి వెళ్లవచ్చును.