Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 35 · verse 24

Numbers 35:24 in Telugu

కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.

Kaabatti samaajamu ee vidhulanubatti kottina vaanikini hatyavishayamulo pratihatya cheyuvaanikini teerputeerchavalenu.

Numbers 35:24 in English

King James Version (KJV)
Then the congregation shall judge between the slayer and the revenger of blood according to these judgments:
World English Bible (WEB)
then the congregation shall judge between the striker and the avenger of blood according to these ordinances.
American Standard Version (ASV)
then the congregation shall judge between the smiter and the avenger of blood according to these ordinances;
Bible in Basic English (BBE)
Then let the meeting of the people be judge between the man responsible for the death and him who has the right of punishment for blood, acting by these rules:
Darby Translation (DBY)
then the assembly shall judge between the smiter and the avenger of blood according to these judgments;
Webster's Bible (WBS)
Then the congregation shall judge between the slayer and the avenger of blood according to these judgments:
Young's Literal Translation (YLT)
then have the company judged between the smiter and the redeemer of blood, by these judgments.

Read in context

  1. 22అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
  2. 23దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.
  3. 24కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
  4. 25అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
  5. 26అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లు నప్పుడు
Read all of Numbers 35

Cross references

Original words (Hebrew)

Numbers 35:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.