Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 35 · verse 3

Numbers 35:3 in Telugu

వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను.

Vaaru nivasinchutaku aa puramulu vaarivagunu. Vaati polamulu vaari pashuvulakunu vaari mandalakunu vaari samasta jantu vulakunu undavalenu.

Numbers 35:3 in English

King James Version (KJV)
And the cities shall they have to dwell in; and the suburbs of them shall be for their cattle, and for their goods, and for all their beasts.
World English Bible (WEB)
They shall have the cities to dwell in. Their pasture lands shall be for their livestock, and for their possessions, and for all their animals.
American Standard Version (ASV)
And the cities shall they have to dwell in; and their suburbs shall be for their cattle, and for their substance, and for all their beasts.
Bible in Basic English (BBE)
These towns are to be their living-places, with land round them for their cattle and their food and all their beasts,
Darby Translation (DBY)
And the cities shall they have to dwell in, and their suburbs shall be for their cattle, and for their goods, and for all their beasts.
Webster's Bible (WBS)
And they shall have the cities to dwell in; and the suburbs of them shall be for their cattle, and for their goods, and for all their beasts.
Young's Literal Translation (YLT)
And the cities have been to them to inhabit, and their suburbs are for their cattle, and for their goods, and for all their beasts.

Read in context

  1. 1మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
  2. 2ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.
  3. 3వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను.
  4. 4మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు
  5. 5మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.
Read all of Numbers 35

Cross references

Original words (Hebrew)

Numbers 35:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.