Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 5 · verse 16

Numbers 5:16 in Telugu

అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.

Appudu yaajakudu aamenu daggaraku teesikonivachchi yehovaa sannidhini aamenu niluvabettavalenu.

Numbers 5:16 in English

King James Version (KJV)
And the priest shall bring her near, and set her before the LORD:
World English Bible (WEB)
The priest shall bring her near, and set her before the LORD.
American Standard Version (ASV)
And the priest shall bring her near, and set her before Jehovah:
Bible in Basic English (BBE)
And the priest will make her come near and put her before the Lord;
Darby Translation (DBY)
And the priest shall bring her near, and set her before Jehovah.
Webster's Bible (WBS)
And the priest shall bring her near, and set her before the LORD:
Young's Literal Translation (YLT)
'And the priest hath brought her near, and hath caused her to stand before Jehovah,

Read in context

  1. 14వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,
  2. 15ఆ పురు షుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.
  3. 16అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.
  4. 17తరువాత యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.
  5. 18తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్య మును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.
Read all of Numbers 5

Cross references

Original words (Hebrew)

Numbers 5:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.