Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 2 · verse 22

Revelation 2:22 in Telugu

ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,

Idigo nenu daanini manchamu pattinchi daanitokooda vyabhicharinchu vaaru daani kriyalavishayamai maarumanassu ponditene gaani vaarini bahu shramalapaalu chetunu,

Revelation 2:22 in English

King James Version (KJV)
Behold, I will cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of their deeds.
World English Bible (WEB)
Behold, I will throw her and those who commit adultery with her into a bed of great oppression, unless they repent of her works.
American Standard Version (ASV)
Behold, I cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of her works.
Bible in Basic English (BBE)
See, I will put her into a bed, and those who make themselves unclean with her, into great trouble, if they go on with her works.
Darby Translation (DBY)
Behold, I cast her into a bed, and those that commit adultery with her into great tribulation, unless they repent of her works,
Webster's Bible (WBS)
Behold, I will cast her into a bed, and them that commit adultery with her into great tribulation, except they repent of their deeds.
Young's Literal Translation (YLT)
lo, I will cast her into a couch, and those committing adultery with her into great tribulation — if they may not repent of their works,

Read in context

  1. 20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
  2. 21మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
  3. 22ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,
  4. 23దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
  5. 24అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగ తులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
Read all of Revelation 2

Cross references

Revelation 2:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.