Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 5 · verse 23

Numbers 5:23 in Telugu

తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి

Taruvaata yaajakudu patramumeeda aa shapathamulanu vraasi aa chedu neellato vaatini tudichi

Numbers 5:23 in English

King James Version (KJV)
And the priest shall write these curses in a book, and he shall blot [them] out with the bitter water:
World English Bible (WEB)
“‘The priest shall write these curses in a book, and he shall wipe them into the water of bitterness.
American Standard Version (ASV)
And the priest shall write these curses in a book, and he shall blot them out into the water of bitterness:
Bible in Basic English (BBE)
And the priest will put these curses in a book, washing out the writing with the bitter water;
Darby Translation (DBY)
And the priest shall write these curses in a book, and shall blot them out with the bitter water,
Webster's Bible (WBS)
And the priest shall write these curses in a book, and he shall blot [them] out with the bitter water:
Young's Literal Translation (YLT)
'And the priest hath written these execrations in a book, and hath blotted [them] out with the bitter waters,

Read in context

  1. 21యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.
  2. 22శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్‌ అని చెప్పవలెను.
  3. 23తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి
  4. 24శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును.
  5. 25మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను.
Read all of Numbers 5

Cross references

Original words (Hebrew)

Numbers 5:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.