1 Corinthians · chapter 16 · verse 21
1 Corinthians 16:21 in Telugu
పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.
Paulanu nenu naa chetitone vandana vachanamu vraayu chunnaanu.
1 Corinthians 16:21 in English
- King James Version (KJV)
- The salutation of [me] Paul with mine own hand.
- World English Bible (WEB)
- This greeting is by me, Paul, with my own hand.
- American Standard Version (ASV)
- The salutation of me Paul with mine own hand.
- Bible in Basic English (BBE)
- I, Paul, send you these words of love in my writing.
- Darby Translation (DBY)
- The salutation of [me] Paul with my own hand.
- Webster's Bible (WBS)
- The salutation of [me] Paul with my own hand.
- Young's Literal Translation (YLT)
- The salutation of [me] Paul with my hand;
Read in context
- 19ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
- 20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
- 21పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను.
- 22ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు
- 23ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
Cross references
- Galatians 6:11 గలతీయులకు 6:11నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.
- Colossians 4:18 కొలొస్సయులకు 4:18పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
- 2 Thessalonians 3:17 2 థెస్సలొనీకయులకు 3:17పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయు చున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే.
- Philemon 1:19 ఫిలేమోనుకు 1:19పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?
- Romans 16:22 రోమీయులకు 16:22ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.