Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 6 · verse 6

Numbers 6:6 in Telugu

అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.

Atadu yehovaaku pratyekamugaanundu dinamulanni tilo e shavamunu muttavaladu.

Numbers 6:6 in English

King James Version (KJV)
All the days that he separateth [himself] unto the LORD he shall come at no dead body.
World English Bible (WEB)
“‘All the days that he separates himself to the LORD he shall not go near a dead body.
American Standard Version (ASV)
All the days that he separateth himself unto Jehovah he shall not come near to a dead body.
Bible in Basic English (BBE)
All the time he is separate he may not come near any dead body.
Darby Translation (DBY)
All the days that he hath consecrated himself to Jehovah, he shall come near no dead body.
Webster's Bible (WBS)
All the days that he separateth [himself] to the LORD, he shall come at no dead body.
Young's Literal Translation (YLT)
'All days of his keeping separate to Jehovah, near a dead person he doth not go;

Read in context

  1. 4అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు.
  2. 5అతడు నాజీ రగుటకు మ్రొక్కు కొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.
  3. 6అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.
  4. 7తన దేవునికి మీదు కట్ట బడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరి గాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు.
  5. 8అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.
Read all of Numbers 6

Cross references

Original words (Hebrew)

Numbers 6:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.