Numbers · chapter 7 · verse 10
Numbers 7:10 in Telugu
బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
Balipeethamu abhishekimpa badinanaadu aa pradhaanulu daaniki pratishthaarpanamulanu techchiri; pradhaanulu balipeethamu edutiki tama tama arpana mulanu techchiri.
Numbers 7:10 in English
- King James Version (KJV)
- And the princes offered for dedicating of the altar in the day that it was anointed, even the princes offered their offering before the altar.
- World English Bible (WEB)
- The princes gave offerings for the dedication of the altar in the day that it was anointed. The princes gave their offerings before the altar.
- American Standard Version (ASV)
- And the princes offered for the dedication of the altar in the day that it was anointed, even the princes offered their oblation before the altar.
- Bible in Basic English (BBE)
- And the chiefs gave an offering for the altar on the day when the holy oil was put on it; they made their offering before the altar.
- Darby Translation (DBY)
- And the princes presented the dedication-gift of the altar on the day that it was anointed; and the princes presented their offering before the altar.
- Webster's Bible (WBS)
- And the princes offered for dedicating the altar in the day that it was anointed, even the princes offered their offering before the altar.
- Young's Literal Translation (YLT)
- And the princes bring near the dedication of the altar in the day of its being anointed; yea, the princes bring near their offering before the altar.
Read in context
- 8అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.
- 9కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.
- 10బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
- 11బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను.
- 12మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
Cross references
- 2 Chronicles 7:9 2 దినవృత్తాంతములు 7:9యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.
- Nehemiah 12:27 నెహెమ్యా 12:27యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి
- 2 Chronicles 7:5 2 దినవృత్తాంతములు 7:5రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను
- 1 Kings 8:63 1 రాజులు 8:63ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.
- Deuteronomy 20:5 ద్వితీయోపదేశకాండము 20:5మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టు కొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
- Nehemiah 12:43 నెహెమ్యా 12:43మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను.
- Psalm 30:1 కీర్తనలు 30:1యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
- Numbers 7:1 సంఖ్యాకాండము 7:1మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,
- Ezra 6:16–17 ఎజ్రా 6:16–17అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.
Original words (Hebrew)
- princes · H5387נָשִׂיא nâsîyʼ
- offered · H7126קָרַב qârab
- dedicating · H2598חֲנֻכָּה chănukkâh
- altar · H4196מִזְבֵּחַ mizbêach
- day · H3117יוֹם yôwm
- anointed · H4886מָשַׁח mâshach
- princes · H5387נָשִׂיא nâsîyʼ
- offered · H7126קָרַב qârab
- offering · H7133קׇרְבָּן qorbân
- before · H6440פָּנִים pânîym
- altar · H4196מִזְבֵּחַ mizbêach