Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 7 · verse 11

Numbers 7:11 in Telugu

బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను.

Balipeethamunu pratishthinchutaku vaarilo okkokka pradhaanudu okkokka dinamuna tana tana arpanamunu arpimpavalenani yehovaa mosheku sela vichchenu.

Numbers 7:11 in English

King James Version (KJV)
And the LORD said unto Moses, They shall offer their offering, each prince on his day, for the dedicating of the altar.
World English Bible (WEB)
The LORD said to Moses, “They shall offer their offering, each prince on his day, for the dedication of the altar.”
American Standard Version (ASV)
And Jehovah said unto Moses, They shall offer their oblation, each prince on his day, for the dedication of the altar.
Bible in Basic English (BBE)
And the Lord said to Moses, Let every chief on his day give his offering to make the altar holy.
Darby Translation (DBY)
And Jehovah said to Moses, They shall present their offering for the dedication of the altar, each prince on his day.
Webster's Bible (WBS)
And the LORD said to Moses, They shall offer their offering, each prince on his day, for the dedicating of the altar.
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto Moses, 'One prince a day — one prince a day — do they bring near their offering for the dedication of the altar.'

Read in context

  1. 9కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.
  2. 10బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి.
  3. 11బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను.
  4. 12మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను.
  5. 13అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
Read all of Numbers 7

Cross references

Original words (Hebrew)

Numbers 7:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.