Numbers · chapter 7 · verse 42
Numbers 7:42 in Telugu
ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.
Aarava dinamuna arpanamunu techchinavaadu deyoo velu kumaarudunu gaadeeyulaku pradhaanudunaina eleeyaa saapaa.
Numbers 7:42 in English
- King James Version (KJV)
- On the sixth day Eliasaph the son of Deuel, prince of the children of Gad, [offered:]
- World English Bible (WEB)
- On the sixth day, Eliasaph the son of Deuel, prince of the children of Gad,
- American Standard Version (ASV)
- On the sixth day Eliasaph the son of Deuel, prince of the children of Gad:
- Bible in Basic English (BBE)
- On the sixth day Eliasaph, the son of Reuel, chief of the children of Gad:
- Darby Translation (DBY)
- On the sixth day, the prince of the children of Gad, Eliasaph the son of Deuel.
- Webster's Bible (WBS)
- On the sixth day Eliasaph the son of Deuel, prince of the children of Gad, [offered] :
- Young's Literal Translation (YLT)
- On the sixth day, the prince of the sons of Gad, Eliasaph son of Deuel; —
Read in context
- 40పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
- 41సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.
- 42ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.
- 43అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
- 44ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని