Numbers · chapter 2 · verse 14
Numbers 2:14 in Telugu
అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
Atani sameepamuna gaadu gotra mundavalenu. Ragooyelu kumaarudaina eleeyaa saapu gaadu kumaarulaku pradhaanudu.
Numbers 2:14 in English
- King James Version (KJV)
- Then the tribe of Gad: and the captain of the sons of Gad [shall be] Eliasaph the son of Reuel.
- World English Bible (WEB)
- “The tribe of Gad: the prince of the children of Gad shall be Eliasaph the son of Reuel.
- American Standard Version (ASV)
- And the tribe of Gad: and the prince of the children of Gad shall be Eliasaph the son of Reuel.
- Bible in Basic English (BBE)
- Then the tribe of Gad, with Eliasaph, son of Reuel, as their chief.
- Darby Translation (DBY)
- And [with them shall be] the tribe of Gad; and the prince of the sons of Gad shall be Eliasaph the son of Reuel;
- Webster's Bible (WBS)
- Then the tribe of Gad: and the captain of the sons of Gad [shall be] Eliasaph the son of Reuel.
- Young's Literal Translation (YLT)
- And the tribe of Gad; and the prince of the sons of Gad [is] Eliasaph son of Reuel;
Read in context
- 12అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.
- 13అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
- 14అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
- 15అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
- 16రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
Cross references
- Numbers 1:14 సంఖ్యాకాండము 1:14గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
- Numbers 7:42 సంఖ్యాకాండము 7:42ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా.
- Numbers 10:20 సంఖ్యాకాండము 10:20గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి.
- Numbers 7:47 సంఖ్యాకాండము 7:47ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.