Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 8 · verse 13

Numbers 8:13 in Telugu

అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.

Aharonu edutanu atani kumaarula yedutanu leveeyulanu niluvabetti yehovaaku pratishthaarpanamugaa vaarini arpimpavalenu.

Numbers 8:13 in English

King James Version (KJV)
And thou shalt set the Levites before Aaron, and before his sons, and offer them [for] an offering unto the LORD.
World English Bible (WEB)
You shall set the Levites before Aaron and before his sons, and offer them as a wave offering to the LORD.
American Standard Version (ASV)
And thou shalt set the Levites before Aaron, and before his sons, and offer them for a wave-offering unto Jehovah.
Bible in Basic English (BBE)
Then the Levites are to be put before Aaron and his sons, to be offered as a wave offering to the Lord.
Darby Translation (DBY)
And thou shalt set the Levites before Aaron, and before his sons, and offer them as a wave-offering to Jehovah.
Webster's Bible (WBS)
And thou shalt set the Levites before Aaron, and before his sons, and offer them [for] an offering to the LORD.
Young's Literal Translation (YLT)
and thou hast caused the Levites to stand before Aaron, and before his sons, and hast waved them — a wave-offering to Jehovah;

Read in context

  1. 11లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింప వలెను.
  2. 12లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతు లుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి త్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి
  3. 13అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.
  4. 14అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.
  5. 15తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
Read all of Numbers 8

Cross references

Original words (Hebrew)

Numbers 8:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.