Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 8 · verse 14

Numbers 8:14 in Telugu

అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.

Atlu neevu ishraayeleeyulalo nundi leveeyulanu veruparachavalenu; leveeyulu naavaarai yunduru.

Numbers 8:14 in English

King James Version (KJV)
Thus shalt thou separate the Levites from among the children of Israel: and the Levites shall be mine.
World English Bible (WEB)
Thus you shall separate the Levites from among the children of Israel, and the Levites shall be mine.
American Standard Version (ASV)
Thus shalt thou separate the Levites from among the children of Israel; and the Levites shall be mine.
Bible in Basic English (BBE)
So you are to make the Levites separate from the children of Israel, and the Levites will be mine.
Darby Translation (DBY)
And thou shalt separate the Levites from among the children of Israel, that the Levites may be mine.
Webster's Bible (WBS)
Thus shalt thou separate the Levites from among the children of Israel: and the Levites shall be mine.
Young's Literal Translation (YLT)
and thou hast separated the Levites from the midst of the sons of Israel, and the Levites have become Mine;

Read in context

  1. 12లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతు లుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి త్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి
  2. 13అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.
  3. 14అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.
  4. 15తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
  5. 16ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయ బడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.
Read all of Numbers 8

Cross references

Original words (Hebrew)

Numbers 8:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.