Numbers · chapter 9 · verse 12
Numbers 9:12 in Telugu
వారు మరునాటివరకు దానిలో కొంచె మైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముక నైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.
Vaaru marunaativaraku daanilo konche mainanu migalaneeyavaladu; daanilonidi okka yemuka nainanu viruvavaladu; paskaapanduga vishayamaina kattada lannitinibatti vaaru daanini aacharimpavalenu.
Numbers 9:12 in English
- King James Version (KJV)
- They shall leave none of it unto the morning, nor break any bone of it: according to all the ordinances of the passover they shall keep it.
- World English Bible (WEB)
- They shall leave none of it until the morning, nor break a bone of it. According to all the statute of the Passover they shall keep it.
- American Standard Version (ASV)
- they shall leave none of it unto the morning, nor break a bone thereof: according to all the statute of the passover they shall keep it.
- Bible in Basic English (BBE)
- Nothing of it is to be kept till the morning, and no bone of it is to be broken: they are to keep it by the rules of the Passover.
- Darby Translation (DBY)
- They shall leave none of it until the morning, nor break a bone thereof: according to every ordinance of the passover shall they hold it.
- Webster's Bible (WBS)
- They shall leave none of it to the morning, nor break any bone of it: according to all the ordinances of the passover they shall keep it.
- Young's Literal Translation (YLT)
- they do not leave of till morning; and a bone they do not break in it: according to all the statute of the passover they prepare it.
Read in context
- 10మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయు చుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.
- 11వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.
- 12వారు మరునాటివరకు దానిలో కొంచె మైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముక నైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.
- 13ప్రయాణ ములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయ బడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.
- 14మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
Cross references
- John 19:36 యోహాను 19:36అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
- Exodus 12:46 నిర్గమకాండము 12:46మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
- Exodus 12:10 నిర్గమకాండము 12:10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
- Exodus 12:43 నిర్గమకాండము 12:43మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
- Numbers 9:3 సంఖ్యాకాండము 9:3దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.