Exodus · chapter 12 · verse 43
Exodus 12:43 in Telugu
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
Mariyu yehovaa moshe aharonulato itlanenu - idi paskaapanduganu goorchina kattada; anyudevadunu daani tinakoodadu gaani
Exodus 12:43 in English
- King James Version (KJV)
- And the LORD said unto Moses and Aaron, This [is] the ordinance of the passover: There shall no stranger eat thereof:
- World English Bible (WEB)
- The LORD said to Moses and Aaron, “This is the ordinance of the Passover. No foreigner shall eat of it,
- American Standard Version (ASV)
- And Jehovah said unto Moses and Aaron, This is the ordinance of the passover: there shall no foreigner eat thereof;
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses and Aaron, This is the law of the Passover: no man who is not an Israelite is to take of it:
- Darby Translation (DBY)
- And Jehovah said to Moses and Aaron, This is the ordinance of the passover: No stranger shall eat of it;
- Webster's Bible (WBS)
- And the LORD said to Moses and Aaron, This [is] the ordinance of the passover: there shall no stranger eat of it.
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto Moses and Aaron, 'This [is] a statute of the passover; Any son of a stranger doth not eat of it;
Read in context
- 41ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
- 42ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
- 43మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని
- 44వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
- 45పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
Cross references
- Exodus 12:48 నిర్గమకాండము 12:48నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
- Numbers 9:14 సంఖ్యాకాండము 9:14మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
- Exodus 12:11 నిర్గమకాండము 12:11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
- Ephesians 2:12 ఎఫెసీయులకు 2:12ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
- Leviticus 22:10 లేవీయకాండము 22:10అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,