Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 1 · verse 26

Philippians 1:26 in Telugu

మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.

Meeru vishvaasamunandu abhivruddhiyu aanandamunu pondu nimittamu, nenu jeevinchi mee andarito kooda kalisiyundunani naaku teliyunu.

Philippians 1:26 in English

King James Version (KJV)
That your rejoicing may be more abundant in Jesus Christ for me by my coming to you again.
World English Bible (WEB)
that your boasting may abound in Christ Jesus in me through my presence with you again.
American Standard Version (ASV)
that your glorying may abound in Christ Jesus in me through my presence with you again.
Bible in Basic English (BBE)
So that your pride in me may be increased in Christ Jesus through my being present with you again.
Darby Translation (DBY)
that your boasting may abound in Christ Jesus through me by my presence again with you.
Webster's Bible (WBS)
That your rejoicing for me may be more abundant in Jesus Christ by my coming to you again.
Young's Literal Translation (YLT)
that your boasting may abound in Christ Jesus in me through my presence again to you.

Read in context

  1. 24అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
  2. 25మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.
  3. 26మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
  4. 27నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావమఇుతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
  5. 28అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.
Read all of Philippians 1

Cross references

Original words (Greek)

Philippians 1:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.