Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 1 · verse 5

Philippians 1:5 in Telugu

గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు,

Ganuka mee andari nimittamu nenu cheyu prati praarthanalo ellappudunu santoshamuto praarthanacheyuchu,

Philippians 1:5 in English

King James Version (KJV)
For your fellowship in the gospel from the first day until now;
World English Bible (WEB)
for your partnership in furtherance of the Good News from the first day until now;
American Standard Version (ASV)
for your fellowship in furtherance of the gospel from the first day until now;
Bible in Basic English (BBE)
Because of your help in giving the good news from the first day till now;
Darby Translation (DBY)
because of your fellowship with the gospel, from the first day until now;
Webster's Bible (WBS)
For your fellowship in the gospel from the first day until now;
Young's Literal Translation (YLT)
for your contribution to the good news from the first day till now,

Read in context

  1. 3ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,
  2. 4మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
  3. 5గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు,
  4. 6నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  5. 7నా బంధకముల యందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.
Read all of Philippians 1

Cross references

Original words (Greek)

Philippians 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.