Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 1 · verse 30

Proverbs 1:30 in Telugu

నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

Naa aalochana vinanollakapoyiri naa gaddimpunu vaaru kevalamu truneekarinchiri.

Proverbs 1:30 in English

King James Version (KJV)
They would none of my counsel: they despised all my reproof.
World English Bible (WEB)
They wanted none of my counsel. They despised all my reproof.
American Standard Version (ASV)
They would none of my counsel, They despised all my reproof.
Bible in Basic English (BBE)
They had no desire for my teaching, and my words of protest were as nothing to them.
Darby Translation (DBY)
they would none of my counsel, they despised all my reproof:
Webster's Bible (WBS)
They rejected my counsel: they despised all my reproof.
Young's Literal Translation (YLT)
They have not consented to my counsel, They have despised all my reproof,

Read in context

  1. 28అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
  2. 29జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
  3. 30నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
  4. 31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు
  5. 32జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.
Read all of Proverbs 1

Cross references

Original words (Hebrew)

Proverbs 1:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.