Proverbs · chapter 1 · verse 25
Proverbs 1:25 in Telugu
నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
Nenu cheppina bodha yemiyu meeru vinaka trosi vesitiri nenu gaddimpagaa lobadakapotiri.
Proverbs 1:25 in English
- King James Version (KJV)
- But ye have set at nought all my counsel, and would none of my reproof:
- World English Bible (WEB)
- but you have ignored all my counsel, and wanted none of my reproof;
- American Standard Version (ASV)
- But ye have set at nought all my counsel, And would none of my reproof:
- Bible in Basic English (BBE)
- You were not controlled by my guiding, and would have nothing to do with my sharp words:
- Darby Translation (DBY)
- and ye have rejected all my counsel, and would none of my reproof:
- Webster's Bible (WBS)
- But ye have set at naught all my counsel, and rejected my reproof:
- Young's Literal Translation (YLT)
- And ye slight all my counsel, And my reproof ye have not desired.
Read in context
- 23నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.
- 24నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
- 25నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
- 26కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను
- 27భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.
Cross references
- Luke 7:30 లూకా 7:30పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
- Psalm 81:11 కీర్తనలు 81:11అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.
- Proverbs 12:1 సామెతలు 12:1శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
- Psalm 107:11 కీర్తనలు 107:11బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును
- Proverbs 1:30 సామెతలు 1:30నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
- 2 Chronicles 36:16 2 దినవృత్తాంతములు 36:16పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
- Proverbs 5:12 సామెతలు 5:12అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?