Proverbs · chapter 13 · verse 14
Proverbs 13:14 in Telugu
జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
Jnyaanula upadeshamu jeevapu oota adi maranapaashamulalonundi vidipinchunu.
Proverbs 13:14 in English
- King James Version (KJV)
- The law of the wise [is] a fountain of life, to depart from the snares of death.
- World English Bible (WEB)
- The teaching of the wise is a spring of life, to turn from the snares of death.
- American Standard Version (ASV)
- The law of the wise is a fountain of life, That one may depart from the snares of death.
- Bible in Basic English (BBE)
- The teaching of the wise is a fountain of life, turning men away from the nets of death.
- Darby Translation (DBY)
- The teaching of the wise [man] is a fountain of life, to turn away from the snares of death.
- Webster's Bible (WBS)
- The law of the wise [is] a fountain of life, to depart from the snares of death.
- Young's Literal Translation (YLT)
- The law of the wise [is] a fountain of life, To turn aside from snares of death.
Read in context
- 12కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
- 13ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
- 14జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.
- 15సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
- 16వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
Cross references
- Proverbs 14:27 సామెతలు 14:27అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
- Proverbs 10:11 సామెతలు 10:11నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
- Psalm 18:5 కీర్తనలు 18:5పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
- 2 Samuel 22:6–7 2 సమూయేలు 22:6–7పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
- Proverbs 16:17 సామెతలు 16:17చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
- Psalm 116:3 కీర్తనలు 116:3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
- Proverbs 16:6 సామెతలు 16:6కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
- Proverbs 9:11 సామెతలు 9:11నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
- Proverbs 15:24 సామెతలు 15:24క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
- Proverbs 16:22 సామెతలు 16:22తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష