Proverbs · chapter 15 · verse 24
Proverbs 15:24 in Telugu
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
Krindanunna paataalamunu tappinchukonavalenani buddhimantudu paramunaku povu jeevamaargamuna nadachu konunu
Proverbs 15:24 in English
- King James Version (KJV)
- The way of life [is] above to the wise, that he may depart from hell beneath.
- World English Bible (WEB)
- The path of life leads upward for the wise, to keep him from going downward to Sheol.
- American Standard Version (ASV)
- To the wise the way of life [goeth] upward, That he may depart from Sheol beneath.
- Bible in Basic English (BBE)
- Acting wisely is the way of life, guiding a man away from the underworld.
- Darby Translation (DBY)
- The path of life is upwards for the wise, that he may depart from Sheol beneath.
- Webster's Bible (WBS)
- The way of life [is] above to the wise, that he may depart from hell beneath.
- Young's Literal Translation (YLT)
- A path of life [is] on high for the wise, To turn aside from Sheol beneath.
Read in context
- 22ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
- 23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
- 24క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
- 25గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
- 26దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
Cross references
- Colossians 3:1–2 కొలొస్సయులకు 3:1–2మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
- Psalm 16:11 కీర్తనలు 16:11జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
- Matthew 7:14 మత్తయి 7:14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
- John 14:6 యోహాను 14:6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- Philippians 3:20 ఫిలిప్పీయులకు 3:20మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
- Jeremiah 21:8 యిర్మీయా 21:8ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.
- Proverbs 23:14 సామెతలు 23:14బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- Psalm 139:24 కీర్తనలు 139:24నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
- Proverbs 9:8 సామెతలు 9:8అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
- Proverbs 5:5 సామెతలు 5:5దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును
- Proverbs 6:23 సామెతలు 6:23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
- Proverbs 7:27 సామెతలు 7:27దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.