Proverbs · chapter 14 · verse 22
Proverbs 14:22 in Telugu
కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.
Keedu kalpinchuvaaru tappipovuduru melu kalpinchuvaaru krupaasatyamula nonduduru.
Proverbs 14:22 in English
- King James Version (KJV)
- Do they not err that devise evil? but mercy and truth [shall be] to them that devise good.
- World English Bible (WEB)
- Don’t they go astray who plot evil? But love and faithfulness belong to those who plan good.
- American Standard Version (ASV)
- Do they not err that devise evil? But mercy and truth [shall be to] them that devise good.
- Bible in Basic English (BBE)
- Will not the designers of evil come into error? But mercy and good faith are for the designers of good.
- Darby Translation (DBY)
- Do they not err that devise evil? but loving-kindness and truth are for those that devise good.
- Webster's Bible (WBS)
- Do they not err that devise evil? but mercy and truth [shall be] to them that devise good.
- Young's Literal Translation (YLT)
- Do not they err who are devising evil? And kindness and truth [are] to those devising good,
Read in context
- 20దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.
- 21తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయు వాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
- 22కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.
- 23ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
- 24జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.
Cross references
- Proverbs 12:2 సామెతలు 12:2సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
- John 1:17 యోహాను 1:17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Matthew 5:7 మత్తయి 5:7కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
- 2 Chronicles 6:8 2 దినవృత్తాంతములు 6:8అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
- Genesis 24:27 ఆదికాండము 24:27అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.
- Psalm 61:7 కీర్తనలు 61:7దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.
- Proverbs 14:17 సామెతలు 14:17త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.
- Proverbs 19:22 సామెతలు 19:22కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
- Isaiah 32:7–8 యెషయా 32:7–8మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- Proverbs 3:29 సామెతలు 3:29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.