Proverbs · chapter 14 · verse 5
Proverbs 14:5 in Telugu
నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.
Nammaka maina saakshi abaddhamaadadu kootasaakshiki abaddhamulu priyamulu.
Proverbs 14:5 in English
- King James Version (KJV)
- A faithful witness will not lie: but a false witness will utter lies.
- World English Bible (WEB)
- A truthful witness will not lie, but a false witness pours out lies.
- American Standard Version (ASV)
- A faithful witness will not lie; But a false witness uttereth lies.
- Bible in Basic English (BBE)
- A true witness does not say what is false, but a false witness is breathing out deceit.
- Darby Translation (DBY)
- A faithful witness will not lie; but a false witness uttereth lies.
- Webster's Bible (WBS)
- A faithful witness will not lie: but a false witness will utter lies.
- Young's Literal Translation (YLT)
- A faithful witness lieth not, And a false witness breatheth out lies.
Read in context
- 3మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
- 4ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును
- 5నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.
- 6అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.
- 7బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?
Cross references
- Proverbs 19:5 సామెతలు 19:5కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
- Proverbs 6:19 సామెతలు 6:19లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- Exodus 23:1 నిర్గమకాండము 23:1లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
- Proverbs 12:17 సామెతలు 12:17సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
- Proverbs 14:25 సామెతలు 14:25నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
- 1 Kings 22:12–14 1 రాజులు 22:12–14ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను.
- Proverbs 19:9 సామెతలు 19:9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
- Proverbs 13:5 సామెతలు 13:5నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
- Exodus 20:16 నిర్గమకాండము 20:16నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
- 1 Kings 21:13 1 రాజులు 21:13అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.