Proverbs · chapter 16 · verse 23
Proverbs 16:23 in Telugu
జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
Jnyaanuni hrudayamu vaaninotiki telivi kaliginchunu vaani pedavulaku vidya vistarimpajeyunu.
Proverbs 16:23 in English
- King James Version (KJV)
- The heart of the wise teacheth his mouth, and addeth learning to his lips.
- World English Bible (WEB)
- The heart of the wise instructs his mouth, and adds learning to his lips.
- American Standard Version (ASV)
- The heart of the wise instructeth his mouth, And addeth learning to his lips.
- Bible in Basic English (BBE)
- The heart of the wise man is the teacher of his mouth, and gives increased learning to his lips.
- Darby Translation (DBY)
- The heart of the wise maketh his mouth intelligent, and upon his lips increaseth learning.
- Webster's Bible (WBS)
- The heart of the wise teacheth his mouth, and addeth learning to his lips.
- Young's Literal Translation (YLT)
- The heart of the wise causeth his mouth to act wisely, And by his lips he increaseth learning,
Read in context
- 21జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
- 22తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
- 23జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
- 24ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
- 25ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
Cross references
- Proverbs 15:28 సామెతలు 15:28నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
- Matthew 12:34–35 మత్తయి 12:34–35సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
- Colossians 3:16 కొలొస్సయులకు 3:16సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
- Proverbs 22:17–18 సామెతలు 22:17–18చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.
- Psalm 45:1 కీర్తనలు 45:1ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది.
- Psalm 37:30–31 కీర్తనలు 37:30–31నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.