Proverbs · chapter 17 · verse 28
Proverbs 17:28 in Telugu
ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
Okadu moodhudainanu maunamugaa nundinayedala jnyaani ani yenchabadunu attivaadu pedavulu moosikonagaa vaadu viveki ani yenchabadunu.
Proverbs 17:28 in English
- King James Version (KJV)
- Even a fool, when he holdeth his peace, is counted wise: [and] he that shutteth his lips [is esteemed] a man of understanding.
- World English Bible (WEB)
- Even a fool, when he keeps silent, is counted wise. When he shuts his lips, he is thought to be discerning.
- American Standard Version (ASV)
- Even a fool, when he holdeth his peace, is counted wise; When he shutteth his lips, he is [esteemed as] prudent.
- Bible in Basic English (BBE)
- Even the foolish man, when he keeps quiet, is taken to be wise: when his lips are shut he is credited with good sense.
- Darby Translation (DBY)
- Even a fool when he holdeth his peace is reckoned wise, [and] he that shutteth his lips, intelligent.
- Webster's Bible (WBS)
- Even a fool, when he holdeth his peace, is counted wise: [and] he that shutteth his lips [is esteemed] a man of understanding.
- Young's Literal Translation (YLT)
- Even a fool keeping silence is reckoned wise, He who is shutting his lips intelligent!
Read in context
- 26నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.
- 27మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
- 28ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
Cross references
- Job 13:5 యోబు 13:5మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
- Proverbs 15:2 సామెతలు 15:2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
- Ecclesiastes 10:14 ప్రసంగి 10:14కలుగబోవునది ఏదో మను ష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?
- Ecclesiastes 5:3 ప్రసంగి 5:3విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
- Ecclesiastes 10:3 ప్రసంగి 10:3బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడితాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.