Proverbs · chapter 21 · verse 20
Proverbs 21:20 in Telugu
విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
Viluvagala dhanamunu nooneyu jnyaanula yintanundunu buddhiheenudu daani vyayaparachunu.
Proverbs 21:20 in English
- King James Version (KJV)
- [There is] treasure to be desired and oil in the dwelling of the wise; but a foolish man spendeth it up.
- World English Bible (WEB)
- There is precious treasure and oil in the dwelling of the wise, but a foolish man swallows it up.
- American Standard Version (ASV)
- There is precious treasure and oil in the dwelling of the wise; But a foolish man swalloweth it up.
- Bible in Basic English (BBE)
- There is a store of great value in the house of the wise, but it is wasted by the foolish man.
- Darby Translation (DBY)
- There is costly store and oil in the dwelling of a wise [man]; but a foolish man swalloweth it up.
- Webster's Bible (WBS)
- [There is] a treasure to be desired, and oil in the dwelling of the wise; but a foolish man spendeth it up.
- Young's Literal Translation (YLT)
- A treasure to be desired, and oil, [Is] in the habitation of the wise, And a foolish man swalloweth it up.
Read in context
- 18నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు
- 19ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
- 20విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
- 21నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
- 22జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
Cross references
- Matthew 25:3–4 మత్తయి 25:3–4బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి.
- Psalm 112:3 కీర్తనలు 112:3కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
- Ecclesiastes 5:19 ప్రసంగి 5:19మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను.
- Proverbs 15:6 సామెతలు 15:6నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
- Ecclesiastes 7:11 ప్రసంగి 7:11జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.
- Proverbs 10:22 సామెతలు 10:22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.
- Luke 15:14 లూకా 15:14అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
- Psalm 23:5 కీర్తనలు 23:5నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
- Luke 16:1 లూకా 16:1మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా
- Jeremiah 41:8 యిర్మీయా 41:8అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.
- Ecclesiastes 10:19 ప్రసంగి 10:19నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.
- Luke 6:45 లూకా 6:45సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.