Proverbs · chapter 22 · verse 19
Proverbs 22:19 in Telugu
నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?
Neevu yehovaanu aashrayinchunatlu neeku neeke gadaa nenu ee dinamuna veetini upadeshinchi yunnaanu?
Proverbs 22:19 in English
- King James Version (KJV)
- That thy trust may be in the LORD, I have made known to thee this day, even to thee.
- World English Bible (WEB)
- I teach you today, even you, so that your trust may be in the LORD.
- American Standard Version (ASV)
- That thy trust may be in Jehovah, I have made [them] known to thee this day, even to thee.
- Bible in Basic English (BBE)
- So that your faith may be in the Lord, I have made them clear to you this day, even to you.
- Darby Translation (DBY)
- That thy confidence may be in Jehovah, I have made [them] known to thee this day, even to thee.
- Webster's Bible (WBS)
- That thy trust may be in the LORD, I have made known to thee this day, even to thee.
- Young's Literal Translation (YLT)
- That thy trust may be in Jehovah, I caused thee to know to-day, even thou.
Read in context
- 17చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
- 18నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.
- 19నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?
- 20నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై
- 21ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
Cross references
- Psalm 62:8 కీర్తనలు 62:8జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )
- Proverbs 3:5 సామెతలు 3:5నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
- Isaiah 12:2 యెషయా 12:2ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
- Isaiah 26:4 యెషయా 26:4యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
- 1 Peter 1:21 1 పేతురు 1:21మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,
- Jeremiah 17:7 యిర్మీయా 17:7యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.