Proverbs · chapter 22 · verse 21
Proverbs 22:21 in Telugu
ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
Aalochanayu teliviyugala shreshthamaina saametalu nenu neekoraku rachinchitini.
Proverbs 22:21 in English
- King James Version (KJV)
- That I might make thee know the certainty of the words of truth; that thou mightest answer the words of truth to them that send unto thee?
- World English Bible (WEB)
- To teach you truth, reliable words, to give sound answers to the ones who sent you?
- American Standard Version (ASV)
- To make thee know the certainty of the words of truth, That thou mayest carry back words of truth to them that send thee?
- Bible in Basic English (BBE)
- To make you see how certain are true words, so that you may give a true answer to those who put questions to you?
- Darby Translation (DBY)
- that I might make thee know the certainty of the words of truth; that thou mightest carry back words of truth to them that send thee?
- Webster's Bible (WBS)
- That I might make thee know the certainty of the words of truth; that thou mightest answer the words of truth to them that send to thee?
- Young's Literal Translation (YLT)
- To cause thee to know the certainty of sayings of truth, To return sayings of truth to those sending thee.
Read in context
- 19నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?
- 20నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై
- 21ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
- 22దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
- 23యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచు కొనును.
Cross references
- Luke 1:3–4 లూకా 1:3–4గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
- 1 Peter 3:15 1 పేతురు 3:15నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
- 1 John 5:13 1 యోహాను 5:13ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
- John 20:31 యోహాను 20:31యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.