Proverbs · chapter 23 · verse 1
Proverbs 23:1 in Telugu
నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము.
Neevu elikato bhojanamu cheya koorchundinayedala neevevari samakshamuna nunnaavo baagugaa yochinchumu.
Proverbs 23:1 in English
- King James Version (KJV)
- When thou sittest to eat with a ruler, consider diligently what [is] before thee:
- World English Bible (WEB)
- When you sit to eat with a ruler, consider diligently what is before you;
- American Standard Version (ASV)
- When thou sittest to eat with a ruler, Consider diligently him that is before thee;
- Bible in Basic English (BBE)
- When you take your seat at the feast with a ruler, give thought with care to what is before you;
- Darby Translation (DBY)
- When thou sittest to eat with a ruler, consider well who is before thee;
- Webster's Bible (WBS)
- When thou sittest to eat with a ruler, consider diligently what [is] before thee:
- Young's Literal Translation (YLT)
- When thou sittest to eat with a ruler, Thou considerest diligently that which [is] before thee,
Read in context
- 1నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము.
- 2నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
- 3అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.
Cross references
- Jude 1:12 యూదా 1:12వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింప బడిన చెట్లుగాను,
- Genesis 43:32–34 ఆదికాండము 43:32–34అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.