Proverbs · chapter 22 · verse 29
Proverbs 22:29 in Telugu
తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
Tana panilo nipunatagalavaanini choochitivaa? Alpulainavaari yeduta kaadu vaadu raajula yedutane niluchunu.
Proverbs 22:29 in English
- King James Version (KJV)
- Seest thou a man diligent in his business? he shall stand before kings; he shall not stand before mean [men].
- World English Bible (WEB)
- Do you see a man skilled in his work? He will serve kings. He won’t serve obscure men.
- American Standard Version (ASV)
- Seest thou a man diligent in his business? he shall stand before kings; He shall not stand before mean men.
- Bible in Basic English (BBE)
- Have you seen a man who is expert in his business? he will take his place before kings; his place will not be among low persons.
- Darby Translation (DBY)
- Hast thou seen a man diligent in his work? He shall stand before kings; he shall not stand before the mean.
- Webster's Bible (WBS)
- Seest thou a man diligent in his business? he shall stand before kings; he shall not stand before mean [men] .
- Young's Literal Translation (YLT)
- Hast thou seen a man speedy in his business? Before kings he doth station himself, He stations not himself before obscure men!
Read in context
- 27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
- 28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
- 29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
Cross references
- 1 Kings 11:28 1 రాజులు 11:28అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా ¸యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.
- Matthew 25:21 మత్తయి 25:21అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.
- Proverbs 12:24 సామెతలు 12:24శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.
- Matthew 25:23 మత్తయి 25:23అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమా నుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.
- Proverbs 10:4 సామెతలు 10:4బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Genesis 41:46 ఆదికాండము 41:46యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
- Romans 12:11 రోమీయులకు 12:11ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
- 1 Kings 10:8 1 రాజులు 10:8నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పు డును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.