Proverbs · chapter 23 · verse 2
Proverbs 23:2 in Telugu
నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
Neevu tindipotuvainayedala nee gontukaku katti pettukonumu.
Proverbs 23:2 in English
- King James Version (KJV)
- And put a knife to thy throat, if thou [be] a man given to appetite.
- World English Bible (WEB)
- put a knife to your throat if you are a man given to appetite.
- American Standard Version (ASV)
- And put a knife to thy throat, If thou be a man given to appetite.
- Bible in Basic English (BBE)
- And put a knife to your throat, if you have a strong desire for food.
- Darby Translation (DBY)
- and put a knife to thy throat, if thou be a man given to appetite.
- Webster's Bible (WBS)
- And put a knife to thy throat, if thou [art] a man given to appetite.
- Young's Literal Translation (YLT)
- And thou hast put a knife to thy throat, If thou [art] a man of appetite.
Read in context
- 1నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము.
- 2నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.
- 3అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.
- 4ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
Cross references
- Philippians 3:19 ఫిలిప్పీయులకు 3:19నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
- Matthew 18:8–9 మత్తయి 18:8–9కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.
- 1 Corinthians 9:27 1 కొరింథీయులకు 9:27గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.