Proverbs · chapter 23 · verse 31
Proverbs 23:31 in Telugu
ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
Draakshaarasamu mikkili errabadaganu ginnelo talatalalaaduchundaganu traagutaku ruchigaa nundaganu daanivaipu choodakumu.
Proverbs 23:31 in English
- King James Version (KJV)
- Look not thou upon the wine when it is red, when it giveth his colour in the cup, [when] it moveth itself aright.
- World English Bible (WEB)
- Don’t look at the wine when it is red, when it sparkles in the cup, when it goes down smoothly.
- American Standard Version (ASV)
- Look not thou upon the wine when it is red, When it sparkleth in the cup, When it goeth down smoothly:
- Bible in Basic English (BBE)
- Keep your eyes from looking on the wine when it is red, when its colour is bright in the cup, when it goes smoothly down:
- Darby Translation (DBY)
- Look not upon the wine when it is red, when it sparkleth in the cup, and goeth down smoothly:
- Webster's Bible (WBS)
- Look not thou upon the wine when it is red, when it giveth its color in the cup, [when] it moveth itself aright.
- Young's Literal Translation (YLT)
- See not wine when it showeth itself red, When it giveth in the cup its colour, It goeth up and down through the upright.
Read in context
- 29ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
- 30ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
- 31ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
- 32పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
- 33విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
Cross references
- 1 John 2:16 1 యోహాను 2:16లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
- Psalm 119:37 కీర్తనలు 119:37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- 2 Samuel 11:2 2 సమూయేలు 11:2ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.
- Mark 9:47 మార్కు 9:47నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
- Proverbs 6:25 సామెతలు 6:25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- Matthew 5:28–30 మత్తయి 5:28–30నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
- Job 33:1 యోబు 33:1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.