Job · chapter 33 · verse 1
Job 33:1 in Telugu
యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
Yoboo, dayachesi naa vaadamu naalakinchumu naa maatalanniyu chevini bettumu.
Job 33:1 in English
- King James Version (KJV)
- Wherefore, Job, I pray thee, hear my speeches, and hearken to all my words.
- World English Bible (WEB)
- “However, Job, please hear my speech, and listen to all my words.
- American Standard Version (ASV)
- Howbeit, Job, I pray thee, hear my speech, And hearken to all my words.
- Bible in Basic English (BBE)
- And now, O Job, give ear to my words, and take note of all I say.
- Darby Translation (DBY)
- Howbeit, Job, I pray thee, hear mine utterances, and hearken to all my words.
- Webster's Bible (WBS)
- Wherefore, Job, I pray thee, hear my speeches, and hearken to all my words.
- Young's Literal Translation (YLT)
- And yet, I pray thee, O Job, Hear my speech and [to] all my words give ear.
Read in context
- 1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
- 2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
- 3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
Cross references
- Job 13:6 యోబు 13:6దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెము నాలకించుడి.
- Job 34:2 యోబు 34:2జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
- Psalm 49:1–3 కీర్తనలు 49:1–3సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
- Mark 4:9 మార్కు 4:9వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.